కామారెడ్డి లో పలు వివాహాలకు హాజరైన షబ్బీర్ అలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 5 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గంలోని పలు వివాహలకు హాజరై నూతన వధూవరులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదివారం ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, ఎడ్ల రాజిరెడ్డి, ఇప్ప శ్రీనివాస్, భీంరెడ్డి, శ్రీనివాస్, గూడెం శ్రీనివాస్, రమేష్ గౌడ్, యాదవరెడ్డి, అశోక్ రెడ్డి, సందీప్, సత్యం, వాజీద్, షేరు, మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, కమలాకర్, గుడుగుల శ్రీనివాస్, సర్పంచులు, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


