*ఈ రోజు సాయంత్రం మైసూర్ లో ప్రముఖ గాయని ఎస్. జానకి అంత్యక్రియలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్);
అంత్యక్రియల వివరాలు తెలిపిన కుటుంబసభ్యులు
ప్రజల సందర్శనార్థం ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఈ రోజు (జూలై 12 ఆదివారం) ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మైసూర్‌లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌కు తరలిస్తారు.
జూలై 12న ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు మైసూర్‌లోని ఒక ప్రైవేట్ ఫామ్‌లో జానకమ్మ అంత్యక్రియలు జరుగుతాయి.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


