పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పిన్నం రామచంద్రం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 12 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పిన్నెం రామచంద్రం ఎంపిక చేస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రకటించారు. ఆదివారం నాడు నిజామాబాద్ జిల్లా పెరుక సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా దోమకొండ గ్రామానికి చెందిన రామచంద్రం ఎంపిక చేయగా. రాష్ట్ర పెరిక సంఘం ఉపాధ్యక్షుడిగా దోమకొండ గ్రామానికి చెందిన మర్రి శేఖర్ ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిని విజయకుమార్ ప్రమాణస్వీకారం చేయించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


