బ్రహ్మానందం కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందు ప్రియా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 22 (అఖండ భూమి న్యూస్);
తెలుగు హాస్య నటుడు డాక్టర్ కన్నెగంటి బ్రహ్మానందం కామారెడ్డి తాజా మాజీ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా మంగళవారం కలిశారు. ఆయనను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ కౌన్సిలర్లు పంపరి లతా శ్రీనివాస్, ఛాట్ల వంశీకృష్ణ, పిడుగు మమత, సాయిబాబా, తాయాబ సుల్తానా, సలీం, రంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు.