సైబర్ నేరాలు, డ్రగ్స్ మాదకద్రోయాలు, షీ టీమ్స్, రోడ్డు ప్రమాదాల నివారణ పై కార్యక్రమం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో సైబర్ నేరాలు, డ్రగ్స్, మాదకద్రవ్యాలు, షీ టీమ్స్, రోడ్డు ప్రమాదాలు నివారణకై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వీట్ డ్రీమ్స్ నెంబర్ (8712686094), సైబర్ నేరాలపై 19 30 అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాద నివారణకు, డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ ఫోన్ డ్రైవింగ్, మాదకద్రోయాలు, గంజాయి, గల్స్ సేవించి యువత పెడదారిన పొట్ట వద్దని అన్నారు. మహిళలు చిన్న పిల్లలపై జరుగు అత్యా నేరాలు, బాల్య వివాహాలు, లైంగిక నేరాల పట్ల భరోసా టీం అవగాహన కల్పించారు. వన్ జీరో 1098 యువతి, యువకులు తల్లిదండ్రుల మాట వినాలని వారిని గౌరవించాలని సెల్ ఫోన్స్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. పోలీస్ కళాబృందం ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావు లు పాటలు, ద్వారా విద్యార్థుల విద్యార్థులకు అర్థమయ్యే విధంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.