అంజన్న పార్థివ దేహానికి నివాళులర్పించిన గంప గోవర్ధన్. జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజిబ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు పార్థివ దేహానీ కి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నివాళులు అర్పించారు. అనారోగ్యంతో శుక్రవారం ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఆయన ఇంటికి వెల్లి పార్థివ దేహంపై పూలమాలవేసి అంజలి ఘటించారు. అంజన్న మరణం టిఆర్ఎస్ కు తీరని లోటని అన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయతో పలకరించే ఆయన మరణం టిఆర్ఎస్ పార్టీలో క్యాడర్ జీర్ణించుకోలేక పోతుందని అన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…