పిడబ్ల్యుడి రోడ్డు నుండి మంథని దేవుని పల్లి రోడ్డును పరిశీలించిన మంత్రి సీతక్క..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 12 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లాలో గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలకు గాను రోడ్లకు భారీ నష్టం జరిగినందున రోడ్ల పునరుద్ధరణ లో భాగంగా శుక్రవారం జరిగినటువంటి తనిఖీ లో పాల్వంచ మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి మంథని దేవునిపల్లి వరకు గల రోడ్డును పిఆర్ మంత్రి సీతక్క , ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పరిశీలించారు. సి ఈ పి ఆర్ సమత ఇందులో భాగంగా పి ఆర్ ఈ ఈ దుర్గాప్రసాద్ డిప్యూటీ ఈ ఈ స్వామి దాసులు పాల్గొన్నారు.