దోమకొండలో ప్రధాన డ్రైనేజీ లో పై చెత్త పనులను ప్రారంభించిన సర్పంచ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ప్రధాన మురికి డ్రైనేజ్ బస్టాండ్ నుండి శివరాం మందిర్ గ్రామ శివారు వరకు ఉన్నా డ్రైనేజీ ప్రధాన మురికి కాలువ పై చెత్తను గురువారం సర్పంచ్ ఐరన్ నరసయ్య ఆధ్వర్యంలో సిబ్బందితో తొలగించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, గోసానిపల్లి నర్సింలు,పున్నా రాములు అబ్రబోయిన రాజేందర్, అబ్ర బోయిన రాజు, కొండ అంజయ్య, పులేబోయిన శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రధాన మురికి కాలువలు జెసిబి లేదా అధిక కూలీలను పెట్టి శుభ్రం చేయించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ప్రధాన కాలువలు జెసిబి లేదా అధిక కూలీలను పెట్టి శుభ్రం చేయించాలని కాలనీవాసులు గురువారం కోరారు. బస్టాండ్ నుండి శివరాం మంది రోడ్ సమీపంలోని ప్రధాన మురికి కాలువ కేవలం ప్లాస్టిక్ తొలగించారని లోపల ఉన్న మురికిని శుభ్రం చేయలేదని ఆలోచించారు.
దోపకొండ సర్పంచ్ ఐరనీ నర్సయ్య వివరణ..
దోమకొండ శివరాం మందిర్ ప్రాంతం నుండి ప్రధాన డ్రైనేజ్లో అత్యధికంగా మూర్తి తీరికపోయిన మాట నిజమేనాని దానిని జెసిబి లేదా జంగంపల్లి కూలీలను ఏర్పాటు చేసుకొని ప్రధాన డ్రైనేజీ కాలువను శుభ్రం చేయించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు.
You may also like
ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్
దోమకొండలో ప్రధాన డ్రైనేజీ లో పనులను ప్రారంభించిన సర్పంచ్…
అంబారిపేట ఎల్లమ్మను దర్శించుకున్న మాజీ జడ్పిటిసి తిరుమల్ గౌడ్..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అబ్ఆపనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…
ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…


