సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఐ టీ వింగ్ నాయకులు
యర్రగొండపాలెం అఖండ భూమి వెబ్ న్యూస్
వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ శంకుస్థాపనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఐ టి వింగ్ నాయకులు కందుల. మల్లికార్జున రెడ్డి, పడిదాపు వెంకట్రావులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మార్కాపురం జిల్లా చేశారు. అలాగే పశ్చిమ ప్రాంత జీవనాడి వెలుగొండ ప్రాజెక్ట్ త్వరగా పూర్తిచేసి ప్రజలకు, రైతన్ననికి మేలు చేయాలని వారు కోరారు.
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం



