అంబారిపేట ఎల్లమ్మను దర్శించుకున్న మాజీ జడ్పిటిసి తిరుమల్ గౌడ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారీపేటలోని రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో బుధవారం మాజీ జడ్పిటిసి తిరుమల్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకొని, మొక్కుకున్నారు. ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ గౌడ్, సీతారాం మధు తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


