పర్ఫ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్ ఫుల్ ఫిమేన్
ఫార్చ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ గా నారా బ్రాహ్మణి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్);
ఎంపికయ్యారు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రభావం చూపిన మహిళలతో ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిన 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఉమెన్ జాబితాలో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు. ఒక పారిశ్రామికవేత్తగా ఆమె కనబరుస్తున్న ప్రతిభ, హెరిటేజ్ ఫుడ్స్ ప్రయాణం, రైతులతో నిర్మించుకున్న నమ్మకం, డైరీ రంగంలో ఆవిష్కరణలతో పాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడమే ఇందుకు కారణం.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


