మీడియా వాహనంపై ఎంపీ అవినాష్ అనుచరుల దాడి
హైదరాబాద్: వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్‌లో ఓ మీడియా సంస్థకు చెందిన వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు హాజరుకాకుండా పులివెందుల వెళ్తున్న అవినాష్ వాహనాన్ని మీడియా వాహనం అనుసరించింది. దీంతో ఎంపీ అనుచరులు ఆ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో రిపోర్టర్‌కు గాయాలు కాగా.. వాహనం ముందు అద్దాలు ధ్వంసమయ్యాయి..
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…