ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…

ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 14 (అఖండ భూమి న్యూస్);

ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల తో పేదల అందించడమే రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ పథకం ద్వారా మంజూరు చేస్తుందని అన్నారు. ఈ పథకం ద్వారా మంజూరైన గృహాలు కేవలం గోడలు మాత్రమే కాదు, నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీక లని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. దోమకొండ మండల కేంద్రంలో

ఉగ్రవాయి నర్సవ – పెద్దబాలనర్సు దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంకు మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్త్రాలు సమర్పించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత గూడు కల్పించడం.సంక్షేమ పథకాల అమలు చేస్తామని తెలిపారు

గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన ఎక్స్ జెడ్ పి టి సి తిరుమల గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వస్త్రాలను అందజేశారు. మండల కేంద్రంలో గణనీయంగా 161 ఇళ్లు మంజూరయ్యాయి.

మార్కౌట్ 158, బేస్మెంట్ 131, గోడలు 89, స్లాబ్ లెవెల్ 55, కంప్లీట్ అయినవి 15 అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయనీ అన్నారు.

మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్, గోపాల్ రెడ్డి ఏఎంసి డైరెక్టర్, అడేం శంకర్ రెడ్డి, మాజీ వాడు మెంబర్ అబ్ర బోయిన రాజేందర్, అబ్రబోయిన రాజు, నల్లపు శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ నర్సింలు, షమ్మీ , బత్తిని సిద్ధరాములు, మురళి, నిమ్మ బాలరాజు,తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!