93,101,104 బి ఎల్ ఓ బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఎస్ ఐ ఆర్ భాగంలో 93,101,104 బి ఎల్ ఓ బ్లాక్ సందర్శించిన దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమాల్ గౌడ్ కాంగ్రెస్ పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు. త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ యాదగిరి,డైరెక్టర్ గోపాల్ రెడ్డి, మర్రి శేఖర్, అబ్రబోయిన రాజేందర్, నాగారపు,రాములు, సురేందర్,చింతల హరి బి ఎల్ ఓ స్వరూప, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


