*రైళ్లలో రూ.104 కోట్ల బెడ్ రోల్స్ చోరీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్);
రైలు ప్రయాణంలో ఏసీ కోచ్ ప్రయాణికులు కొందరు రైల్వే బెడ్ రోల్ సామగ్రిని భారీగా ఎత్తుకెళ్తున్నట్లు ఆర్.టి.ఐ ద్వారా వెల్లడైంది. 2022 జనవరి నుంచి 2026 మే వరకు దేశవ్యాప్తంగా దాదాపు 1.27 కోట్ల వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇందులో 46.54 లక్షల ఫేస్ టవల్స్, 41.13 లక్షల బెడ్ షీట్లు, 12.95 లక్షల దుప్పట్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.104 కోట్లు ఉంటుందని అంచనా.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


