ఐఐఐటికీ ఎంపికైన విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేత…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నక్షత్ర బాసర ఐఐఐటి ఎంపికైంది తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వ్యాన్ కు విన్నవించుకోగా ఆయన రెడ్ క్రాస్ సొసైటీ నుండి 5,000 వేల రూపాయల ఆర్థిక సాయం విద్యార్థిని నక్షత్రకు అందజేశారు కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎన్ వై గిరి, రెడ్ క్రాస్ సొసైటీ సొసైటీ ప్రతినిధులు ఎం.రాజన్న , అంకన్నగారి నాగరాజ్ గౌడ్ పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


