టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 17 (అఖండ భూమి న్యూస్);
_తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. దాతల దర్శన సౌకర్యాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానుండటంతో పాత ప్రయోజనాలను పొందేందుకు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. దీంతో కేవలం 10 గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా మొత్తం 2,460 మంది దాతలు కలిపి రూ.97 కోట్ల విరాళాలు అందజేసి అపూర్వ ఘట్టానికి కారణమయ్యారు. ఇందులో ఇద్దరు భక్తులు తలో రూ.1 కోటి చొప్పున విరాళం సమర్పించడం విశేషం. ఈ స్థాయిలో ఒకే రోజులో విరాళాలు రావడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం._
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


