Buggana: మంత్రి బుగ్గన బృందంపై తేనెటీగల దాడి..
బేతంచర్ల: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది..
తేనెటీగల దాడిలో సుమారు 70 మందికి గాయాలయ్యాయి. బుగ్గనకు ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని బేతంచర్ల శేషారెడ్డి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి బుగ్గన ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితుల్లో తీవ్రంగా గాయపడిన ఆరుగురికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



