రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది, 

 

 

రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,

ప్రవేట్ స్కూల్స్ లో ఒక స్టేషనరీ స్టాల్ వ్యాపారం చేస్తున్నారు

నేతలకు బానిసలుగా మారిన యంత్రాంగం,

పూర్తిగా కలుషితంగా మారిన విద్యా వ్యవస్థ,

విద్యాశాఖ మంత్రి లోకేష్ దీని మీద దృష్టి కేంద్రీకరించాలి,

అన్ని రకాలుగా విద్యా శాఖలో దోపిడి,

మీడియా సమావేశంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ ఆర్పిసి భవనంలో ఆవేదన వెల్లడి చేశారు,

రాజమహేంద్రవరం; అఖండ భూమి;

కార్పొరేట్ స్కూల్ యజమాన్యం వారు బిల్స్ బుక్స్ ను రెండు రకాలుగా మెయింటింగ్ చేస్తున్నారు, వైట్ అండ్ పింక్ బుక్స్, అని

ప్రైవేట్ స్కూల్స్ కు అధిక ధనం హెచ్చించాల్సి ఉంటుందన్నారు,

తల్లిదండ్రులే వారి బలహీనతలే వారి టార్గెట్ అంతా, ఈ నేపథ్యంలో

ప్రజా ప్రతినిధులు నోరు మెదపడం లేదు అని

విద్యార్థులకు ప్రొటెక్షన్ లేదు అని ఇంత గోరంగా విద్యా మాఫియా నడుస్తుందంటే ప్రభుత్వానికి తెలిసి చేసిన దోపిడీ ఇది, కూటం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమస్యలను ఎప్పటికప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వారు పట్టించుకోవాలి, కానీ ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు, చరిత్ర పుస్తకాల్లో ఉండదు, రాష్ట్రంలో పిల్లల మార్కులు తక్కువ వస్తే సూసైడ్ చేసుకుంటున్నారు, ప్రశ్నించలేని స్థితిలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉన్నారన్నారు,

బానిస చదువులే చదువుకుంటున్నారు,

నూతన విద్యా మండలి అమలు కావాలని బాల్యం నుండి లీగల్ సమస్యలు, మెడికల్ సమస్యలు, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేరాలు, ఆడిట్ అనేది కచ్చితంగా జరగాలి, అన్నారు

కార్పొరేట్ మీడియా కొన్ని పత్రికలు కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నారు, ఇలాంటి బానిస బ్రతుకుల నుంచి స్టూడెంట్స్ బయటకు రావాలన్నారు,

ప్రజా చైతన్యంలో ఒక తిరుగుబాటు రావాలని ఆర్ పి సి అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ మీడియా సమావేశంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థల్లో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపారు, ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఇన్చార్జులు పాల్గొన్నారు,

Akhand Bhoomi News

error: Content is protected !!