ఉయ్యూరు టౌన్ పరిధిలో ఒక వ్యక్తి దారుణ హత్య
ఉయ్యూరులోని ఎగినపాడు రోడ్డులో దారుణ హత్య..
గురజాడ గ్రామానికి చెందిన జంపాన జ్ఞానేశ్వర్ గౌడ్(47) వ్యక్తి మృతి..
పాతకక్షల నేపద్యంలో పడమట నవీన్ వయస్సు 17 సం.వ్యక్తి కత్తితో నరికి చంపాడు నిందితుడు పరార్ లో ఉన్నాడు ఉయ్యూరు టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!


