Jagananna Thodu: నేడు ‘జగనన్న తోడు’
చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు..
గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో జమ..
నేడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్..
జగనన్న తోడు పథకంతో చిరువ్యాపారులకు చేయూత..
తొలుత రూ.10 వేలు వడ్డీ లేని రుణం..
రుణం సకాలంలో చెల్లించినవారికి మరింత రుణం..
లబ్ధిదారుల వడ్డీని వారి ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం..
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 15.87 లక్షల మందికి లబ్ధి..
ఇప్పటివరకు రూ.74.69 కోట్లు వడ్డీని భరించిన ప్రభుత్వం..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



