అనారోగ్య పరిస్థితుల్లో మహిళ మృతి.
ఏటూరు నాగారం ప్రతినిధి, అఖండ భూమి న్యూస్, జులై 24.
ఏటూరు నాగారం గ్రామానికి చెందిన అటిక నాగేశ్వరరావు, కృష్ణ ,గోపాల్ యొక్క సోదరి అటిక రమ గత కొన్ని రోజుల నుండి స్థానికంగా ఉన్న అనాధాశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. ఇది ఇలా ఉండగా అనుకోకుండా మూర్చ వ్యాధి రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే చనిపోవడం జరిగింది. ములుగు స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి గదిలో భద్రపరచడం జరిగింది .ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహిళ మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



