.ఎన్టీఆర్ జిల్లా.ఏ
. కొండూరు మండలం
ఏ.కొండూరు మండలంలోని 21 గ్రామాల్లో 300 మంది కిడ్నీ బాధితులకు నేల మందులకు ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున ఆర్థికసహాయాన్ని మరియు పౌష్టికాహారాన్ని కేశినేని ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేసిన ఫౌండేషన్ చైర్మన్
-టీడీపీ నాయకుడు కేశినేని శివనాథ్(చిన్ని) మండలంలోని కిడ్నీ బాధితులు అందరు 300 మందికి రూ.3 వేలు ఆర్థికసహాయాన్ని,పౌష్టికాహారాన్ని పంపిణీ చేసిన-కేశినేని శివనాథ్ (చిన్ని)కేంద్ర మంత్రి ప్రహల్డ్ పటేల్ అమరావతి పర్యటన లో భాగం గ జల్ జీవల్ మిషన్ కింద సిలికన్ రహిత సుద్ద జలల ప్రాజెక్ట్ ను మంజురుకు సిద్ధం గ వుంది అని రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 25 శాతం గ్రాంట్ నిధులు కేటాయించటం లేదని జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసిన…. కేశినేని చిన్ని..పార్టీలకు అతీతంగా కిడ్నీ వ్యాధి నిర్ములన చేయాలి… కేశినేని చిన్ని ఏ. కొండూరు మండలం లో కిడ్నీ వ్యాధి పై అధ్యయనం చేయాలని ICMR కు గతంలో లేఖ రాసిన చంద్రబాబు.కిడ్నీ వ్యాధి బాధితుల తో స్వయం గ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొన్న చిన్ని.టిడిపి అధికారంలోకి రాగానే కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారం చేసి ఏ. కొండూరు మండలానికి ఫెర్రీ నుండి కృష్ణ జలాలు అందిమస్తాము… కేశినేని చిన్ని.ఏ. కొండూరు మండలం లో కిడ్నీ వ్యాధి పై పరిశోధన చేసి వ్యాధి ప్రభలకుండా శ్వాసత పరిష్కారం చేస్తాం. కేశినేని చిన్ని.కిడ్నీ వ్యాధి గ్రస్థులకు టిడిపి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది… కేశినేని చిన్ని..చెక్కుల పంపిణి కార్యక్రమం పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శావల దేవదత్,amc మాజీ చైర్మన్ అలవాలా రమేష్ రెడ్డి,టీడీపీ నాయకులు,కార్యకర్తలు.


