జగనాసుర నేర అవినీతి రావణాసుర పోస్టర్లు చించి నిరసన తెలియజేసిన టిడిపి నాయకులు

జగనాసుర నేర అవినీతి రావణాసుర పోస్టర్లు చించి నిరసన తెలియజేసిన టిడిపి నాయకులు

పత్తికొండ(అఖండభూమి ) జగనాసుర అవి నీతి నేర రావణాసుర పోస్టర్లను చించి నిర సన తెలియజేసిన రాష్ట్ర నాయకులు సాం బశివరెడ్డి ,బిసి సెల్ రాష్ట్ర నాయకులు రా మానాయుడు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకు లు తిరుపాల్ సోమవారం స్థానిక తెలు గు దేశం పార్టీ కార్యాలయంలో వారు మాట్లా డుతూ జగన్మోహన్ రెడ్డి 1.A1వన్ ఖైదీగా ఉంటూ 2.భూమాఫియా,3.మైనింగ్ 4.మా ఫి యా,5.రైతు వ్యతిరేక, 6.రాబందు పాల న,7.బాబాయి హంతకుడుగా 8.కీచ కుడుగా 9.భస్మాసురుడుగా అపద్దాలకోరు 10.లిక్కర్ మాఫియా ముఖ్యమంత్రి అని వారు అన్నారు.రాష్ట్రంలో ఆటవిక, రాక్షస పాలన సాగిస్తున్న జగన్‌ పూర్తి నిజస్వరూ పం త్వరలో సీబీఐ దర్యాప్తు ద్వారా వెల్లడి కానుందన్నారు. అధికారం కోసం కోడికత్తి డ్రామా, బాబాయి హత్యలను వాడుకుని అందుకు సంబంధించిన ఆధారాలను తుడి చివేసే ప్రయత్నం చేస్తుండటం వాస్తవం కా దా అనిఅయస ప్రశ్నించారు. వివేకానందా రెడ్డి హత్య గురించి క్షుణ్ణంగా తెలిసీ తన సొంత పత్రిక, ఛానల్‌ ద్వారా నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబుపై హేయమైన ప్ర చారం చేసిన జగన్‌ కుట్రను ఆయన కుటుం బసభ్యులే బహిర్గతం చేశారన్నారు.ఎంపీ అ వినాష్‌రెడ్డి సీబీఐకి చెప్పిన వివరాల ప్రకా రం హత్యకు సూత్రధారులు తాడేపల్లి ప్యా లెస్‌లోనే ఉన్నారన్న నిజం వెలుగుచూసిం దన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో చేసిన అరాచకాలు, అవినీతికి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపీ రాష్ట్ర ,జిల్లా నాయకు లు తిమ్మయ్య చౌదరి బత్తిన లోకనాథ్ సుధాకర్ ,బిటి గోవిందు ,పెట్రోల్ బంక్ శీను తిప్పన్న తదిత రులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!