తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.

తుని లో రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఎస్సీ నాయకులు, యువత మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!