ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం..
ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త విధానం, దేశంలోనే తొలిసారి.
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం మల్టీ సిటీ జర్నీ కి వీలుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని తీసుకొస్తోంది. *ఒకే టికెట్ తీసుకుని రెండు బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. 137 మార్గాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే బస్సు మారేందుకు 2 గంటల నుంచి 22 గంటల గడువు ఉంటుంది.*
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



