మంత్రి వివేక్ వెంకటస్వామి ని కలిసిన ఎంపీ సురేష్ షెట్కర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 18 (అఖండ భూమి న్యూస్)
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి ని రాష్ట్ర సెక్రటేరియట్ లో కలిసి బుధవారం సత్కరించారు. ఆయన రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రిగా మరిన్ని సేవలు అందించి, భవిష్యత్తులో మరిన్ని అత్యున్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.