టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు షబ్బీర్ అలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 22 (అఖండ భూమి న్యూస్)
నిజామాబాద్ నగరంలో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళ్తూ
కామారెడ్డి జిల్లా కార్యాలయం
కామారెడ్డి పట్టణంలోని షబ్బీర్ అలీ నివాసంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను సోమవారం సన్మానించారు. కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో అల్పాహార విందులో పాల్గొని స్థానిక ఎన్నికల కోసం పార్టీ బలోపేతం గురించి దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చము ఇచ్చి శాలువాతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు, కార్యకర్తలు పాల్గొన్నారు.