
కర్నూలు జిల్లా, అఖండ భూమి వెబ్ న్యూస్ : –
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామానికి చెందిన నౌనే పాటి అనే వ్యక్తి పత్తికొండ నుంచి ఆటోలో ఇంటికి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు ఆటో పైన కూర్చొని వస్తుండగా పిడుగు పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు ఇటు నంద్యాల జిల్లా డోన్ మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవగా పిడుగు దాడికి ఒక మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


