బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…

బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5 (అఖండ భూమి న్యూస్);

 

కార్తీక పౌర్ణమి సందర్భంగా బిబిపేట శ్రీ కన్యకా పరమేశ్వరి సహిత శ్రీ నగేరేశ్వర దేవాలయంలో బుధవారం ఆకాశదీపం , “జ్వాలాతోరణ” కార్యక్రమం శ్యామ్ సుందర్ శర్మ మ, మనోజ్ పాండే , రమేష్ రాజు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!