జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కురుపాటి గణేష్..!!

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం : కురుపాటి గణేష్..!!

 

చండూరు నవంబర్ 06 (అఖండ భూమి వెబ్ న్యూస్) :

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ విజయం ద్వారా ప్రజలు ప్రజా ప్రభుత్వానికి దీవెనలు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు కురుపాటి గణేష్ కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని, నిత్యం ప్రజలలో ఉంటూ జూబ్లీహిల్స్ ప్రజల బాగోగులు తెలుసుకుంటున్న నవీన్ యాదవ్ అన్న ని గెలిపించుకోవడం జూబ్లీహిల్స్ ప్రజలకు అదృష్టమని ఆయన అన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!