బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 4 (అఖండ భూమి న్యూస్);
క్షేత్ర పర్యటనలో భాగంగా సౌత్ క్యాంపస్ తెలంగాణ విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరం సోషల్ వర్క్ విద్యార్థులు బాల సంరక్షక్ భవనాన్ని బుధవారం విద్యార్థులు సందర్శించడం జరిగింది. ఇందులో వారు బాల్య వివాహ చట్టం 2006 , దత్తత, పి ఓ సి ఎస్ ఓ చట్టం 2012, బాల కార్మికుల, అనాధల కోసం వీరు చేసే కార్యక్రమాలు అక్కడి బిసిపిఓ అధికారి శ్రవంతి వివరించారు. అదేవిదంగా ఈ కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రమాదేవి పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


