దోమకొండలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 06 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బిబిపేట రోడ్డు ప్రాంతంలో ఉన్న దుర్గమ్మ ఆలయం నుండి సంగమేశ్వర్ పాత పానాది వరకు సిమెంటు రోడ్డును దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్. వార్డు సభ్యులు కటిక శ్రీనివాస్. బత్తిని సిద్ధ రాములు. పాలకుర్తి శేఖర్. రాజేందర్. పెరిక సంఘం సదర సంఘం అధ్యక్షుడు మర్రి శేఖర్. పాండీలా అధ్యక్షులు అంకత్ నర్సింలు. కుంచాల సత్యం. ఆసంశెట్టి పోశయ్య. సంఘ నాయకులు. బుర్రి లింగం. బోడ కుంటి రవి. నల్లపు రమేష్. నల్లపు రాజేందర్. పిన్నెం రామచంద్రన్. బొబ్బసాని సుధాకర్
పూజారి రాజు. మర్రి శ్యామ్. అమర్నాథ్. నాగేంద్ర. సంతోష్. రాజు. కానుగంటి నాగరాజ్. రాజు తో పాటు పలువురు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


