*సెక్రటేరియట్‌లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5 (అఖండ భూమి న్యూస్);
* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి గారిని సెక్రటేరియట్‌లోని కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


