మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలోని సోమారిపీట్ గ్రామంలోని మాజీ ఎంపీటీసీ మరెపు లక్ష్మి నారాయణ మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బుధవారం పరామర్శించారు. మీ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, మాజీ రైతుబంధు కన్వీనర్ భూక్యా నర్సింలు, గజ్యా నాయక్ తండా మాజీ సర్పంచ్ హంజి నాయక్, మాజీ కో అప్షన్ సభ్యుడు అబ్దుల్, ఉప్పసర్పంచ్ తొకల కిషన్, మల్లేష్, శ్రీనివాస్,దేవరాజు, రాజేశ్వర్, హేమ్లా నాయక్,సోషల్ మీడియా ఇంచార్జ్ ఎజాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


