కన్నాలలో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
బెల్లంపల్లి,ఆగస్టు 7అఖండ భూమి న్యూస్):పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో శుక్రవారం ఎంఆర్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.మండల ఇన్‌చార్జి కృష్ణపల్లి రాజలింగు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిటీ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మిట్టపల్లి మల్లయ్య మాదిగ,గోగర్ల రాజేశం మాదిగ పాల్గొన్నారు.సంస్థను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసి, సామాజిక హక్కుల సాధనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



