సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం విద్యుత్ షాక్ తో తండ్రి కుమారులు మృతి
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
అఖండ భూమి వెబ్ న్యూస్
విద్యుత్ గతంతో తండ్రి కుమారులు మృతి చెందిన సంఘటన కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన మాణయ్య(46) కుమారుడు వెంకటేష్(22) ఇంటి పైకి ఎక్కి బోరుబావి ఇనుప పైపులు పెడుతుండగా పరమాదవశత్తు ఇంటి ముందర నుంచి పోయే హైటెన్షన్ వైరు తగిలింది. దీంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి