జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 21 (అకాండ భూమి న్యూస్);
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నివాసంలో కలిసి ఆయనకు పుష్పగుచ్చం అందించి జన్మదినం సందర్భంగా ఆయురారోగ్యాలు గా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.