ఘనంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిన్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 21 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు
మల్లికార్జున ఖర్గే జన్మదిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆఫీసులో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, జూలూరి సుధాకర్, చాట్ల వంశీకృష్ణ, పిడుగు మమతా సాయిబాబా, బండారి శ్రీకాంత్, కనపర్తి అరవింద్, యూత్ సభ్యులు, నరసొల్ల మహేష్, మున్నా, పండు శ్రీకాంత్,శశి, శివ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…