నేడు ప్రముఖ గజల్ కవి,తన సాహిత్యం తో అన్ని కోణాలను స్పృశించి న తెలుగు కవి …

నేడు ప్రముఖ గజల్ కవి,తన సాహిత్యం తో అన్ని కోణాలను స్పృశించి న తెలుగు కవి …

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య ..

కామారెడ్డి జూలై 28,(అఖండ భూమి ప్రతినిధి);

ఆయన సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు రెండ వకవి.ఆయన రచించిన విశ్వాం బర అనే కావ్యానికి ఈ అవా ర్డు లభించింది. తెలుగు ఉర్దూ హిందీ సాహిత్యంలోనే కాకుం డా గజల్ ప్రక్రియ లో కూడా రచన లు చేసిన గొప్ప కవి విశ్వంబరా అనే పదం డాక్టర్ సి.నారాయణ రెడ్డి గుర్తుచేసే గ దానిలోఒకటి తెలుగు సాహిత్యం లో ఇది ఒక మైలురాయి. దీన్ని 1980లో సినారే రాసిన కావ్యం ఇది సమాజం సాంకేతికత విజ్ఞానం మానవతా విలువలు మరి యు విశ్వ మానవత గురించి సమగ్రంగా చెప్పిన మహా కావ్యం ఇందులో మనిషి ప్రయాణాన్ని భౌతిక నుండి ఆధ్యాత్మికం వరకు కవితాత్మకంగా చిత్రీకరించారు సాహిత్యంలో విశాల దృష్టితో వాస్తవికతను కలిపిన జీవన స్వరూపాన్ని ఇందులో చూపారు విశ్వంభరా అంటే విశ్వాన్ని మోయగలరని భావించే భూమి లేదా శక్తి ఇందులోని పదాలు భావాలు అంతర్జాతీయ దృశ్యతో మానవ విలువలపై దృష్టి పెట్టినది. భూమి దేవతగా విశ్వంభర భూమి మాట్లాడుతుంది బాధపడుతుంది ప్రేమిస్తుంది పితృ సమాజం వేద కాలం బౌద్ధ ధర్మం భక్తి ఉద్యమాలు స్వతంత్ర పోరాటం వంటి మానవ చరిత్రను కూడా విపుళీకరించారు మానవ హక్కులు స్త్రీ శ్రమ జీవితం పేదవాడి స్థానం స్త్రీ స్వేచ్ఛ కార్మికుల హక్కులు సమానత్వం వంటి అంశాలు గాఢంగా ప్రతిపాదించాయి యుద్ధం శాంతి అనుబాంబు విపత్తులు యుద్ధాల క్రూరతను నిశితంగా విమర్శించాడు శాంతికి పిలుపు ఇచ్చాడు భూమి శాంతినే కోరుతుంది విశ్వ మానతా భావం ప్రతిపలిస్తుంది మానవుడు ఎక్కడ పుడితేనేమి అతడు మానవుడే అనే భావన బలపరుస్తుంది అన్ని అన్ని మతాలు జాతులు భాషలు అన్నీ కూడా మానవతా విలువలకే చెందుతాయని సారాంశం విశ్వాంబర నేను నీ కనురెప్పలపై మోయుచున్నాను భూమిని మోస్తున్నాను కానీ మానవుల భారాన్ని కాదు శోధనలు వృద్ధి పొందుతున్నాయి స్నేహాలు తగ్గిపోతున్నాయి మానవతా శూన్యతే ఈ శతాబ్ద మహా వ్యాధి అంటూ విశ్వాంబలలో నేటి ప్రపంచ దృక్పతాన్నిడాక్టర్ సి.నారాయణరెడ్డివ్యక్తపరిచారు సాహిత్యం కృతిమం కాదు అది ఒక సమాజాన్ని తెలుగు లో పట్టే శాస్త్రవేత్త కవితా రూపం అని సి నారాయణ రెడ్డి పేర్కొన్నారు.విశ్వాంబర ఒక ఒక సాహిత్య కార్యక్రమం మాత్రమే కాదు అది భూమి, మానవతా శాస్త్ర విజ్ఞానం సామాజిక బాధ్యత మధ్య తారతమ్యాన్ని చర్చించే దారాళ మైన తాత్విక సందేశ కావ్యం ఇది ప్రతి తెలుగువాడు చదవవలసిన గ్రంథం.

Akhand Bhoomi News

error: Content is protected !!