మంత్రి సీతక్కని సన్మానించిన కాంగ్రెస్ యువజన నాయకుడు నాగేంద్ర వర్మ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 29 (అఖండ భూమి న్యూస్);
రాష్ట్ర పంచాయతీ రాజ్. శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను దోమకొండ మండల యువజన కాంగ్రెస్ నాయకుడు పిన్నెం నాగేంద్ర వర్మ శాలువా కప్పి మంగళవారం సన్మానించారు. దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక పెద్దమ్మ ఫంక్షన్ హాల్ లో సీతక్కను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు వినీత్ తో పాటు పలువురు ఉన్నారు.