జిల్లాలో ఘనంగా నాగుల పంచమి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలోని ఆయా గ్రామ, పట్టణాలలో నాగుల పంచమి పండగ ను ప్రజలు ఘనంగా మంగళవారం జరుపుకున్నారు. జిల్లాలోని అన్ని మండల గ్రామాలలో నాగుల పంచమి రోజున పాముల పుట్టల వద్ద, కొబ్బరికాయలు కొట్టి, నాగదేవతకు పాలు పోసి భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.