ప్రేమ,ఆప్యాయత చూపుదాం…
నేడే వరల్డ్ అల్జీమర్స్ డే ..!
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 20,(అఖండ భూమి న్యూస్) ; మతిమరుపు వ్యాధి గురించి ప్రజల్లోఅవగాహనకల్పించడం,వృద్దుల్లో వచ్చే ఈ వ్యాధిగురిం చి వైద్య జాగ్రత్తలుఅవగా హన కల్పించడందీనిఉద్దేశ్యం.సాధారణ మతి మరుపు కాదాని ఇ ది ఒక నాడీసంబంధిత వ్యాది. సాధారణ భాషలో మతిమరు పువ్యాధిఅంటారు.వారసత్వంజన్యుపరమైనలోపాలు,అమైలోడ్ ప్లాక్వీన్, తౌ ట్యాంగిల్స్ వంటి కారణాల చే వస్తుంది. ఇది వృద్ధాప్యంలో కనిపించే మతిమరుపు,దీని వల్ల స్మృతి శక్తి నశించి,ఆలోచన క్షిణించి రోజు వారి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోలేరు.ఇది డైమెన్షియా లోని ఒక భాగం.
ఈ వ్యాధి లక్షణాలు:చిన్న చిన్న విషయాలను మరచి పోవడం,పేర్లు తేదీలు గుర్తు పెట్టుకోలేకపోవడం,సమయం,స్థలంనుగుర్తించలేకపోవడం,నిర్ణయాలుతీసుకోలేకపోవడం,స్వాభావం,ప్రవర్తన లో మార్పు లుచికిత్స మరియు వ్యాధి కారకాలు.దీన్ని పూర్తిగానయం చేసే.మందులు లేవు. కొన్ని ఔషధాలు లక్షణాలు నియంత్రి స్తాయి.కుటుంబ సభ్యుల ప్రేమ,సహనం,రోగికి ఎంతో తోడ్పడుతుంది.వ్యాయమం,సరిఅయిన నిద్ర,పజిల్స్ పురించడం,కొత్త విషయాలు నేర్చుకోవడంలాంటివిచెయ్యాలి.ప్రపంచ వ్యాప్తంగా 55 మిలియన్స్ ప్రజలు ఈ వ్యాధి తో పడుతున్నారు.ప్రతి సంత్సరం 10 మిలియన్ కేసులునమోదుఅవుతున్నాయి.భారత దేశం లో ఈ బాధితుల సంఖ్య 60 ఏళ్ల పై బడి న వారిలో 7.4%ఉంది. మన దేశం లో8.8 కోట్లమంది ఈ డైమాన్షియ బాధితులు ఉన్నారు.