అనకాపల్లిజిల్లా.9. మే అఖండ భూమి వెబ్ న్యూస్ : –
చోడవరం మండలం. ఏలూరు జిల్లా ఏలూరు కు చెందిన లారీ డ్రైవర్ ప్రభుదాస్ కాకినాడ నుంచి చోడవరం ప్రాంతానికి తన వాహనంలో మంచు నూనె లోడు తీసుకురావడం జరిగింది 11 గంటల సమయంలో
ఇద్దరు కానిస్టేబుల్ లారీ దగ్గరికి వచ్చి లారీ నిన్ను ఎక్కడ ఎవర్రా పెట్టమన్నాడు అని అసభ్యకరమైన మాటలతో బూతులు తిడుతూ ఒక కానిస్టేబుల్ రెచ్చిపోయాడు డ్రైవర్ ప్రభుదాస్ సార్ మీరు మర్యాదగా మాట్లాడండి మీరు చెప్పేంతవరకు కూడా ఈ ప్రాంతంలో నాకు ఫైర్ స్టేషన్ ఉన్నదని నాకు తెలియదు చెప్తే నేను తీసేస్తాను అని చెప్పినా కానిస్టేబుల్ విపరీతంగా రెచ్చిపోయాడు వెంటనే డ్రైవర్ ప్రభుదాస్ సార్ నేను డ్రైవర్ ని రిపోర్టర్ గా కూడా పనిచేస్తున్నాను అని చెప్పి ఐడి కార్డు చూపించిన గాని రిపోర్టర్ అయితే నువ్వు ఏమన్నా పీకుతావా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి డ్రైవర్ ప్రభుదాస్ పై పైశాచికం చేయబోయాడు తన పక్కన ఉన్న మరొక కానిస్టేబుల్ తను రిపోర్టర్ అని చెప్తున్నాడు కదా మర్యాద గా మాట్లాడు అని చెప్పినా గానీ ఆ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్ ని పిలిపించి బెదిరించారు డ్రైవర్ ప్రభుదాసుని వెంటనే స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ పెడతానని చెప్పి తన వాహనం తీసుకుని కంప్లైంట్ రాయండి సార్ అని చెబితే చేసిన ఎస్ఐ కూడా మర్యాద లేకుండా బూతులు తిడుతూ బెదిరించారు ఒక పోలీసు వ్యవస్థ రౌడీయిజం తో కలిసి సహవాసం చేస్తుంది ప్రభుదాస్ మాట్లాడుతూ ఒక డ్రైవర్ కే మర్యాద లేకుండా మాట్లాడారు రిపోర్టర్ అని చెప్పినా గానీ మర్యాద లేకుండా పోయింది ఇలాంటి పోలీసులు ఉంటే పోలీసు వ్యవస్థ తలదించుకోవలసి పరిస్థితి వస్తుంది ఉన్నత అధికారులు ఈ విషయంపై తనకు న్యాయం జరగాలి అని చెప్పి డ్రైవర్ ప్రభుదాస్మాట్లాడారు.9059011209
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



