భారతదేశానికి ఇది 78వ స్వాతంత్ర్య దినోత్సవమా? లేక 79వదా..?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 5 (అఖండ భూమి న్యూస్);
భారతదేశానికి ఇది 78వ స్వాతంత్య్ర దినోత్సవమా?
లేక 79వదా? అని చాలా మందికి డౌట్ వస్తుంది. నిజానికి 2025, ఆగస్టు 15న భారత్ 79వ ఇండిపెండెన్స్ డేని జరుపుకోనుంది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లెక్కిస్తే ఇది 79వదే. కానీ 1948లో మొదటి వార్షికోత్సవం జరిపినప్పటి నుంచి లెక్క పెడితే ఇది 78వది అవుతుంది. కాగా, ప్రధానమంత్రి కార్యాలయం (పి ఎం ఓ), ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి ఐ బి) ప్రకారం అధికారికంగా ఇది 79వ ఇండిపెండెన్స్ డే.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


