ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 42% బీసీ రిజర్వేషన్ కోసం చేపట్టిన భారీ నిరసన

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద 42% బీసీ రిజర్వేషన్ కోసం చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో, కామారెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 6 (అఖండ భూమి న్యూస్);

ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ , ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, ఇతర కాంగ్రెస్ నాయకులు, వేలాది మంది బీసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

విద్య, ఉద్యోగం, పాలన ఇలా అన్ని రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం అత్యవసరం. ఇది కేవలం డిమాండ్ కాదు అని బీసీ వర్గాల హక్కు. అన్నారు.

సామాజిక న్యాయం కోసం ఈ పోరాటం కొనసాగుతుంది కామరెడ్డి తాజా మాజీ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!