పట్టణ టిఆర్ఎస్ పార్టీ అద్వర్యంలో ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారికి ఘన నివాళులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 6 (అఖండ భూమి న్యూస్);
*ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని తెలంగాణ వాదన్ని ప్రపంచానికి చాటిన మహజ్జని తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి ప్రోబైల్ స్కూల్ వద్ద గల ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు పించారు.
. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ అదికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హఫీజ్ బెగ్, మాజీ కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మినారాయణ, మాసుల లక్ష్మినారాయణ, సంగి మోహన్, మల్లేష్ యాదవ్, నాయకులు జగదీష్ యాదవ్, నర్సగౌడ్, ఆనందరాములు, రమణరావు, కృష్ణ యాదవ్, శ్యాం, ముఖిద్, లత, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



