నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి  

నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి

 

(అందోల్ మండల్ ప్రసినిది అఖండ భూమి న్యూస్ ఆగస్టు 7 )

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం అన్న సాగర్ గ్రామంలో బిజెపి సీనియర్ నాయకులు అనిల్ నూతనంగా నిర్మించిన ఇంటి నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి గారు. జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి గారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్కూరు రాజశేఖర్ రెడ్డి గారు. అందోల్ నియోజకవర్గ కోకన్వీనర్ మహేష్కర్ సుమన్ గారు ఆందోల్ జోగిపేట్ మండల అధ్యక్షురాలు మహేష్కర్ పావని స్టేట్ కౌన్సిలింగ్ నెంబర్ రత్న పూరి జగన్నాథం భూమయ్య. శ్రీకాంత్. యాదయ్య. గోపాల్. తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!