లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 7 )
పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఈయన చరిత్ర గత ప్రభుత్వానిది . ఎమ్మెల్యే
ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న అర్హత గల వారికి రేషన్ కార్డులు మంజూరి కలెక్టర్ పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ప్రజా పాలన సాగుతుందని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
గురువారం చిన్న శంకరంపేట మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఈయన చరిత్ర గత ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు.
ప్రతి పేదవారికి రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తదనుగుణంగా ప్రభుత్వం గొప్ప ఆలోచనతో నూతన రేషన్ కార్డులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని 10 సంవత్సరాల కాలంలో చేయని అభివృద్ధి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా నిరుపేదలకు కలగా మిగిలిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని శంకరంపేట మండలంలో
846 నూతన ఆరభద్రతా కార్డులు మంజూరు చేయడం జరిగిందని 18 57
కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేశామన్నారు. ఆహార భద్రతా కార్డుల జారి నిరంతర ప్రక్రియని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్
-
ప్రపంచ స్తన్యపాన వారోత్సవం సందర్భంగా బాలల వైద్యశాఖ, ఎం సి హెచ్ , జీఎంసీ మేడక్ వారు స్తన్యపాన ప్రాముఖ్యతపై అవగాహన