కేతకీ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహారాష్ట్ర హైకోర్టు జడ్జ్ జస్టిస్ దేబద్వార్ బాలచంద్ర

(జాయిరాసంఘం ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16 )
జహీరాబాద్ జాయిరాసంగం లో ఉన్నటువంటి టెంపుల్ సందర్శించిన మహారాష్ట్ర హైకోర్టు జడ్జ్ జస్టిస్ దేబద్వార్ బాలచంద్ర . ప్రత్యేక పూజలు చేయించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఈవో తో మాట్లాడి ఆలయ కమిటీ మెంబర్ తో పాటు ఆలయాన్ని పరిశీలించారు. టెంపుల్ ఈవో స్పందించి మర్యాద చేశారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


